Add Zee Business As A Preferred Source
App

Janasena Party: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. రెండుగా చీలిన జనసేన పార్టీ?

Big Shock To Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ రెండుగా చీలినట్లు కనిపిస్తోంది. జనసేన సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ సిగపట్లు పడుతున్నారా..! తాము రోడ్డున పడడమే కాకుండా ఈ వివాదంలోకి వీర మహిళలను తీసుకువచ్చి రచ్చరచ్చ చేస్తున్నారా..! ఆ వివరాలు తెలుసుకుందాం.
Janasena Party: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. రెండుగా చీలిన జనసేన పార్టీ?
Image Credit: Pawan Kalyan

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.