Add Zee Business As A Preferred Source
App

Dusshera Holidays: దసరా సెలవుల్లో బిగ్ ట్విస్ట్! భారీ బాంబు పేల్చిన ఏపీ ప్రభుత్వం

Big Twist In Dusshera Holidays: విద్యార్థులు అందరూ దసరా సెలవులు ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం గమనార్హం. దీంతో దసరా సెలవులపై గందరగోళం ఏర్పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి

Dusshera Holidays: దసరా సెలవుల్లో బిగ్ ట్విస్ట్! భారీ బాంబు పేల్చిన ఏపీ ప్రభుత్వం
Image Credit: Big Twist In Dusshera Holidays (source:FILE)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More