Add Zee Business As A Preferred Source
App

Chandrababu: మళ్లీ పూర్వ చంద్రబాబు.. ఇకపై క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు

Chandrababu Announces Ready To Sudden Visits From Next Month: నవంబర్‌ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని ప్రకటించారు.

Chandrababu: మళ్లీ పూర్వ చంద్రబాబు.. ఇకపై క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు
Image Credit: Chandrababu Sudden Visits

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More