Add Zee Business As A Preferred Source
App

Chandrababu Naidu: 'అమరావతి అందరిది... రాష్ట్రానికి ఆత్మవంటిది': సీఎం చంద్రబాబు

Amaravati Is Soul Of Andhra Pradesh: రాజధాని అమరావతి నిర్మాణానికి మరోసారి ఊపిరి లభిస్తుందని.. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి నాయకులకు ప్రధాని పర్యటనపై దిశానిర్దేశం చేశారు.

Chandrababu Naidu: 'అమరావతి అందరిది... రాష్ట్రానికి ఆత్మవంటిది': సీఎం చంద్రబాబు
Image Credit: Chandrababu Naidu Modi Amaravati Tour

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.