Add Zee Business As A Preferred Source
App

YSR Name Change: దెబ్బకు దెబ్బ: వైఎస్‌ జగన్‌కు సీఎం చంద్రబాబు రిటర్న్‌ గిఫ్ట్‌!

Chandrababu Naidu Return Gift To YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పేర్ల వివాదం రాజకీయ రచ్చ రేపుతోంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఎన్డీయే ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. వైజాగ్‌లోని స్టేడియానికి ఉన్న వైఎస్సార్‌ పేరును తొలగించడం వివాదం రేపింది.
YSR Name Change: దెబ్బకు దెబ్బ: వైఎస్‌ జగన్‌కు సీఎం చంద్రబాబు రిటర్న్‌ గిఫ్ట్‌!
Image Credit: YSR Name Change VDCA Cricket Stadium

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.