Add Zee Business As A Preferred Source
App

Chandrababu Naidu Video: తిరుమలకు 121 కేజీల బంగారం.. భక్తుడు పెట్టిన కండీషన్‌పై షాకింగ్ నిజం చెప్పిన చంద్రబాబు.. వీడియో ఇదే..

Devotee donates 121 kg gold to Tirumala: శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కేజీల బంగారంను విరాళంగా ఇచ్చాడని చంద్రబాబు నాయుడు మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన పెట్టిన ఒక కండీషన్ గురించి కూడా బైటపెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Chandrababu Naidu Video: తిరుమలకు 121 కేజీల బంగారం.. భక్తుడు పెట్టిన కండీషన్‌పై షాకింగ్ నిజం చెప్పిన చంద్రబాబు.. వీడియో ఇదే..
Image Credit: tirupatinews(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More