Add Zee Business As A Preferred Source
App

Chandrababu naidu Video: లగిశపల్లిని సందర్శించిన చంద్రబాబు నాయుడు.. అరకు కాఫీపై ప్రశంసలు.. వీడియో వైరల్..

Chandrababu naidu visits alluri sitaramaraju district:  లగిశపల్లిలో ప్రపంచ ఆదివాసి దినోత్సవంను పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు అల్లురి సీతారామ రాజు జిల్లాను సందర్శించారు. ఈ క్రమంలో ఆయన అక్కడున్న గిరిజనులు తయారు చేసిన అరకు కాఫీ టెస్ట్ కు ఫిదా అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Chandrababu naidu Video: లగిశపల్లిని సందర్శించిన చంద్రబాబు నాయుడు.. అరకు కాఫీపై ప్రశంసలు.. వీడియో వైరల్..
Image Credit: chandrababunaidu(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.