Add Zee Business As A Preferred Source
App

DSC Notifications: ప్రతీ ఏడాది DSC నోటిఫికేషన్.. టీచర్లు నిత్యం అప్డేట్ అవుతూ ఉండాలి.. చంద్రబాబు కీలక కామెంట్స్..!!

Chandrababu Promises DSC: తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పన్నే పెట్టానని చంద్రబాబు నాయుడు తెలిపారు. టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్నవారిని ఆయన అభినందించారు. అవినీతి లేకుండా.. పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టి టీచర్లకు పోస్టింగ్ ఇచ్చామని తెలిపారు.

DSC Notifications: ప్రతీ ఏడాది DSC నోటిఫికేషన్.. టీచర్లు నిత్యం అప్డేట్ అవుతూ ఉండాలి.. చంద్రబాబు కీలక కామెంట్స్..!!
Image Credit: Chandrababu Promises DSC

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More