Add Zee Business As A Preferred Source
App

Mark Shankar: పవన్ తనయుడు మార్క్ శంకర్ ను చూసేందుకు సింగపూర్ వెళ్లిన చిరంజీవి దంపతులు..

Mark Shankar Health Update: నిన్న ఉదయం సింగపూర్ లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్  చదువుకుంటున్న స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో చిరంజీవి, సురేఖ దంపతులు మార్క్ శంకర్ ను చూసేందుకు సింగపూర్ కు అర్ధరాత్రి బయలు దేరారు.  
Mark Shankar: పవన్ తనయుడు మార్క్ శంకర్ ను చూసేందుకు సింగపూర్ వెళ్లిన చిరంజీవి దంపతులు..
Image Credit: Pawan Kalyan (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.