Add Zee Business As A Preferred Source
App

Cm Chandrababu: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సూపర్ గుడ్‌న్యూస్.. రూ.15 వేలు పడే తేదీ, టైమ్ చెప్పిన సీఎం చంద్రబాబు

Cm Chandrababu: ఏపీ సర్కార్ మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ స్కీమ్ ద్వారా ఒక్కొక్కరికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో ప్రారంభిస్తామని సీఎం చెప్పారు.

Cm Chandrababu: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సూపర్ గుడ్‌న్యూస్.. రూ.15 వేలు పడే తేదీ, టైమ్ చెప్పిన సీఎం చంద్రబాబు
Image Credit: Cm Chandrababu Good News For Auto And Cab Drivers In Ap Assembly(source-file)Source: Bureau

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More