Add Zee Business As A Preferred Source
App

Employees Jackpot: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు భారీ గిఫ్ట్.. 600 మందికి పదోన్నతులు

Jackpot To Govt Employees AP Govt Approves 327 Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌ వార్త. సీఎం చంద్రబాబు ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 600 మందికి ప్రమోషన్లు ఇవ్వడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Employees Jackpot: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు భారీ గిఫ్ట్.. 600 మందికి పదోన్నతులు
Image Credit: AP Govt PromotionsSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More