Add Zee Business As A Preferred Source
App

AP Collectors Transfer: ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన ఘటన.. ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా సంతకం చేసిన భార్యాభ‌ర్త‌లు!

Collectors Transfers in AP: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే జిల్లా కలెక్టర్ల బదిలీలు భారీగా జరిగాయి. దాదాపుగా 12 జిల్లాల కలెక్టర్ల బదిలీకి సంబంధించిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. ఈ బదిలీల్లో ఓ అరుదైన సంఘటన జరిగింది. బహుశా ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఇదొ అరుదైన సంఘటన కావొచ్చు. ఇంతకు ముందు ఇలాంటి జరగలేదేమో? కానీ, ఇప్పుడు జరిగింది. అదేంటంటే? ఒకేరోజు ఇద్దరు భార్యభర్తలు కలెక్టర్లుగా నియామకం అయ్యారు.

AP Collectors Transfer: ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన ఘటన.. ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా సంతకం చేసిన భార్యాభ‌ర్త‌లు!
Image Credit: Source: GoogleSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More