Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan: డిప్యూటీ సీఎంపవన్ కళ్యాణ్‌కు హై ఫీవర్.. హైదరాబాద్‌ వెళ్లాలని వైద్యుల సూచనలు.. అసలేం జరిగిందంటే..?

Pawan kalyan Suffering with Fever: పవన్ కళ్యాణ్ గత నాలుగైదు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.  అయిన కూడా జ్వరం తగ్గకపోవడంతో ఆయన్ను వైద్యులు హైదరాబాద్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొవాలని పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లనున్నారు.

Pawan Kalyan: డిప్యూటీ సీఎంపవన్ కళ్యాణ్‌కు హై ఫీవర్.. హైదరాబాద్‌ వెళ్లాలని వైద్యుల సూచనలు.. అసలేం జరిగిందంటే..?
Image Credit: pawankalyan(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More