Add Zee Business As A Preferred Source
App

AP Cabinet Ministry: పిఠాపురం వర్మకు చంద్రబాబు దసరా గిఫ్ట్‌? ఏమిటో తెలుసా?

Dusshera Gift To SVSN Varma: కాకినాడ జిల్లా టీడీపీలో ఆయనో సీనియర్ లీడర్! అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును సైతం త్యాగం చేశారు! కానీ ఆయనకు ఏ పదవి దక్కడం లేదు! కానీ ఆయనకు కొత్తగా గన్‌మెన్లను కేటాయించారు! ఉన్నపళంగా సెక్యూరిటీ ఎందుకు పెంచారు! త్వరలోనే కేబినెట్ పదవి ఇచ్చేందుకే  భద్రత పెంచారా! కానీ జనసేన నేతలు మాత్రం ఇదంతా తూచ్‌ అంటున్నారా!

AP Cabinet Ministry: పిఠాపురం వర్మకు చంద్రబాబు దసరా గిఫ్ట్‌? ఏమిటో తెలుసా?
Image Credit: Dusshera Gift To SVSN Varma

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More