Add Zee Business As A Preferred Source
App

YS Jagan: జోగి రమేశ్‌ అరెస్ట్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌.. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఫైర్‌

Ex CM YS Jagan Reacts On Jogi Ramesh Arrest: అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా జోగి రమేశ్‌ను అరెస్ట్‌ చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్‌ను ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Jagan: జోగి రమేశ్‌ అరెస్ట్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌.. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఫైర్‌
Image Credit: YS Jagan Reacts On Jogi Ramesh ArrestSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More