Add Zee Business As A Preferred Source
App

Jogi Ramesh: జోగి రమేష్‌ అరెస్ట్‌.. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి..!

Jogi Ramesh Arrest: కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అయ్యారు. ఈ ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న సీట్, ఎక్సైజ్ అధికారులు ఆయనకు ముందుగా నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం నుంచి ఆయన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Jogi Ramesh: జోగి రమేష్‌ అరెస్ట్‌.. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి..!
Image Credit: Jogi Ramesh Arrest: X

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.