Add Zee Business As A Preferred Source
App

Govt Employees: ప్ర‌భుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 24 లక్షల మందికి లబ్ధి

AP Govt Announces Good News To Govt Employees 7 Man Committee Appointed: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Govt Employees: ప్ర‌భుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 24 లక్షల మందికి లబ్ధి
Image Credit: Good News To Govt Employees 7 Man Committee

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More