Add Zee Business As A Preferred Source
App

Tribal School Teacher Video: ఛీ.. ఛీ.. నువ్వసలు టీచరేనా.. ?.. విద్యార్థినులతో ఆ పనిచేయించుకుంటున్న ఉపాధ్యాయిని.. వీడియో వైరల్..

Tribal Teacher foot massage in Srikakulam:టీచర్ ఏంచక్కా ఫోన్ లలో మాట్లాడుకుంటూ విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటుంది. ఈ వీడియో వైరల్గా మారడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించారు.

Tribal School Teacher Video: ఛీ.. ఛీ.. నువ్వసలు టీచరేనా.. ?.. విద్యార్థినులతో ఆ పనిచేయించుకుంటున్న ఉపాధ్యాయిని.. వీడియో వైరల్..
Image Credit: andhrapradeshnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More