Add Zee Business As A Preferred Source
App

Rain Alert in Two Telugu States: నేడు అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు..

Weather Live Updates In Telangana Andhra Pradesh : గత పదిహేను రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. భారీ వానలతో కృష్ణా, గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో పాటు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇపుడిపుడే కాస్తంత తెరపి ఇస్తున్న వర్షాలు తాజాగా బంగాళాఖాతంలో నేడు ఏర్పడే అల్ప పీడనంతో మళ్లీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Rain Alert in Two Telugu States: నేడు అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు..
Image Credit: AP Telangana Rains (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.