Add Zee Business As A Preferred Source
App

Tirumala: తిరుమలలో భారీ వర్షం.. ఘాట్ మార్గంలో బైకర్‌పై పడ్డ భారీ బండరాయి.. అసలేం జరిగిందంటే..?

Heavy rains in Tirumala: తిరుమలలో సోమవారం నుంచి భారీ వర్షం కురుస్తుంది.ఈ క్రమంలో ఘాట్ మార్గంలో వెళ్తున్న బైకర్ పై కొండపై నుంచి భారీ బండరాయి పడింది.ఈ ఘటనలో అతను ఒక్కసారిగా రోడ్డుమీద పడిపోయాడు.

Tirumala: తిరుమలలో భారీ వర్షం.. ఘాట్ మార్గంలో బైకర్‌పై పడ్డ భారీ బండరాయి.. అసలేం జరిగిందంటే..?
Image Credit: tirumalanews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More