Add Zee Business As A Preferred Source
App

AP Rains: సముద్రంలో తుపాను? రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు

Coming Days Heavy Rains In Andhra Pradesh Here IMD Details: మళ్లీ రుతు పవనాల్లో కదలిక రావడంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఊరట లభించింది. వర్ష సూచనలు ఇలా ఉన్నాయి.

AP Rains: సముద్రంలో తుపాను? రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు
Image Credit: AP Heavy Rains

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.