Add Zee Business As A Preferred Source
App

Heavy Rains in AP: ఏపీలో వాయుగుండం ఎఫెక్ట్ తో అతి భారీ వర్షాలు..

Cyclone Senyar Live Updates: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. ఒక దాని తర్వాత మరొకటి తుపానులు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. మొన్నటి మొన్న మొంథా తుపానుతో అల్లాడిన ఆంధ్ర ప్రజలు.. తాజగా సెన్యార్ తుపాను ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Heavy Rains in AP: ఏపీలో వాయుగుండం ఎఫెక్ట్ తో అతి భారీ వర్షాలు..
Image Credit: AP Rains (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More