Add Zee Business As A Preferred Source
App

Heavy Rains: అల్ప పీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. IMD బిగ్ వార్నింగ్..

Heavy Rains in Two Telugu States: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తెలంగాణ, విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాముందని ఐఎండీ తెలిపింది.

Heavy Rains: అల్ప పీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. IMD బిగ్ వార్నింగ్..
Image Credit: Today Heavy Rains (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More