Add Zee Business As A Preferred Source
App

Heavy Rain In Ap: మరో 3 గంటల్లో వరుణుడి మహోగ్ర రూపం... ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Imd rain alert for andhra pradesh:  బంగాళ ఖాతంలో ప్రస్తుతం ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల రానున్న మూడు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీగా వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల్ని జారీ చేసింది.  
Heavy Rain In Ap: మరో 3 గంటల్లో వరుణుడి మహోగ్ర రూపం... ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Image Credit: andhrapradeshnews(file)

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.