Add Zee Business As A Preferred Source
App

YS Jagan: 14 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయమైన పాలన: మాజీ సీఎం వైఎస్‌ జగన్

Ex CM YS Jagan Slams To Chandrababu 14 Months NDA Rule: తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెడుతున్నారని.. చంద్రబాబు పాలనంతా అన్యాయమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. 14 నెలలుగా అన్యాయమైన పాలన సాగుతోందని మండిపడ్డారు. చంద్రబాబుపై జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

YS Jagan: 14 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయమైన పాలన: మాజీ సీఎం వైఎస్‌ జగన్
Image Credit: YS Jagan

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More