Add Zee Business As A Preferred Source
App

YS Jagan: సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీ సీఎం జగన్.."తుపాను నిర్వహణపై బాబుగారివి పిట్టలదొర మాటలు"

Jagan On Montha Cyclone: మొంథా తుపాను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. "తుపాను నిర్వహణపై బాబుగారివి పిట్టలదొర మాటలు" అంటూ దుయ్యబట్టారు.

YS Jagan: సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీ సీఎం జగన్.."తుపాను నిర్వహణపై బాబుగారివి పిట్టలదొర మాటలు"
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More