Add Zee Business As A Preferred Source
App

Nagababu As MLC: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా కొణిదెల నాగబాబు పేరు ఖరారు..

Nagababu As MLC:  2024 ఎన్నికల్లో జనసేన తరుపున ఎమ్మెల్యేగా.. ఎంపీగా పోటీ చేయకుండా.. పార్టీ కోసం పనిచేసిన కొణిదెల నాగబాబును ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆయన పేరు ఖరారు చేసారు. ఈ విషయాన్ని జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Nagababu As MLC: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా కొణిదెల నాగబాబు పేరు ఖరారు..
Image Credit: Nagababu as MLC (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.