Add Zee Business As A Preferred Source
App

Trains Cancel: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ‘మొంథా’ తుఫాన్‌ ఎఫెక్ట్.. రెండు రోజులు రైళ్లు రద్దు..!

Cyclone Montha: ఏపీలోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైళ్వే అధికారులు ప్రకటించారు. మొంథా తుఫాను ప్రభావంతో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మంగళవారం 70, బుధవారం 35.. రెండు రోజుల్లో మొత్తం 105 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Trains Cancel: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ‘మొంథా’ తుఫాన్‌ ఎఫెక్ట్.. రెండు రోజులు రైళ్లు రద్దు..!
Image Credit: Montha Cyclone Effect Many Trains Are Cancelled In Andhra Pradesh(source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.