Minor girl drug addicted case found in Guntur: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాయి. డ్రగ్స్ ను వాడిన, సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకొవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు డ్రగ్స్ పై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ఇప్పటికి కూడా ఈ ఘటనలు మాత్రం ఆగడంలేదు. తరచుగా డ్రగ్స్ వినియోగం, సరఫరా చేస్తున్న పెడ్లర్ లు దొరుకుతునేఉన్నారు.
తాజాగా.. హైదరాబాద్ లో ఒక మీడియాలో పనిచేస్తున్న యాంకర్ ఫోన్ లో చూడగా ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కూతురును ప్రశ్నిచంగా తల్లిపైన ఎదురు తిరగడంతో తల్లి ఆత్మహత్యకు యత్నించింది. సదరు యువతి ఏపీలోని గుంటూరుకు చెందిన యువతిగా పోలీసులు వెల్లడించారు.
గుంటూరు జిల్లా ఆర్టీసీ కాలనీకి చెందిన స్వప్న,రాజేష్ దంపతులకి ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న కుమార్తె ఉంది.స్వప్న హైదరాబాద్ లో ఉంటూ చదువుకుంటుంది. మరోవైపు యాంకర్ గా కూడా పనిచేస్తుంది. అయితే.. కొన్ని రోజుల నుంచి తమ కూతురు సరిగ్గా మాట్లాడటంలేదని, తల్లిదండ్రులకు ఏదో అనుమానం కల్గింది.
వెంటనే ఆమెను ఇంటికి రప్పించారు. ఆమె ఫోన్ చెక్ చేయగా అందులో మరో యువకుడితో చనువుగా ఉన్నట్లు గుర్తించారు. అతడ్నికౌశిక్ గా గుర్తించారు. దీంతో ఇంట్లో పెద్ద గొడవలు జరిగి వెంటనే కూతురుకు పెళ్లి చేయాలని సిద్దమైపోయారు.
ఈ పెళ్లినిస్వప్న ఒప్పుకోలేదు. ఆమె ఫోన్ లలో డ్రగ్స్ కు బానిసనైట్లు గుర్తించారు. తల్లికూతురు మద్య గొడవ పీక్స్ కు వెళ్లి తల్లి మాట వినకపోయేసరికి ఆమె సూసైడ్ కు యత్నించింది. వెంటనే ఆమెను గుంటూరులోని ఆస్పత్రికి తరలించారు.
Read more: Eatala Rajendar: మెస్సీ ఈవెంట్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయి.. రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొంత కూతురిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులువిచారణచేపట్టారు.ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









