Add Zee Business As A Preferred Source
App

Nara Lokesh: " మా అమ్మను అవమానించింది మర్చిపోయారా?..అప్పుడు గుర్తు రాలేదా? బొత్సను ఏకిపారేసిన నారా లోకేశ్..!!

Nara Lokesh: ఏపీ శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. కూటమి నాయకులు మహిళలను అవమానిస్తున్నారంటూ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు నిండు సభలో మా అమ్మను అవమానించినప్పుడు గుర్తు రాలేదా? వైసీపీ నేతలు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదంటూ ఏకిపారేశారు.

Nara Lokesh: " మా అమ్మను అవమానించింది మర్చిపోయారా?..అప్పుడు గుర్తు రాలేదా? బొత్సను ఏకిపారేసిన నారా లోకేశ్..!!
Image Credit: Nara Lokesh

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.