Add Zee Business As A Preferred Source
App

Gorantla Madhav: తర్వాతి అరెస్ట్‌ గోరంట్ల మాధవ్‌..? పోలీసుల నోటీసు అందజేత!

Gorantla Madhav Police Notice: మరో వైఎస్సార్‌సీపీ నాయకుడి అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. అతడిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తారని జరుగుతున్న ప్రచారానికి ఇది అగ్గి రాజేసింది.
Gorantla Madhav: తర్వాతి అరెస్ట్‌ గోరంట్ల మాధవ్‌..? పోలీసుల నోటీసు అందజేత!
Image Credit: Gorantla Madhav Police Notice

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.