Add Zee Business As A Preferred Source
App

CM Chandrababu Naidu: సీనియర్ నాయకుడు సైలెంట్.. పవన్ కోసం నెంబర్ టూ లీడర్‌ను పక్కనపెట్టిన చంద్రబాబు..!

AP Politics: తెలుగుదేశం పార్టీలో ఆయనో సీనియర్ లీడర్‌..! చంద్రబాబు తర్వాత.. ఆయనే పార్టీకి పెద్దదిక్కు..! కానీ ఆయనకు ఏ పదవి దక్కడం లేదు..! గతంలో అనేక పదవులు చేపట్టిన ఆయనకు పదవులు ఎందుకు రావడం లేదు..! ఆయన తన సొంత నియోజకవర్గానికే పరిమితం కావడం వెనుక ఉన్న కారణం ఏంటి..! కూతురు కోసమే.. పదవులకు దూరమయ్యారా..! ఇంకా ఏదైనా కారణం ఉందా..!  !

CM Chandrababu Naidu: సీనియర్ నాయకుడు సైలెంట్.. పవన్ కోసం నెంబర్ టూ లీడర్‌ను పక్కనపెట్టిన చంద్రబాబు..!
Image Credit: AP Politics (Source: File)Source: Bureau

About the Author

G Shekhar

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More