Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan Video: పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే తాటతీస్తాం..!.. పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్.. వీడియో ఇదే..

Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్  అయ్యారు. పాక్ కు అనుకూలంగా మాట్లాడితే వదిలేదిలేదని స్పష్టం చేశారు.  అంత ఇష్టముంటే అక్కడికి వెళ్లి ఉండాలని సెటైర్ లు వేశారు.  
Pawan Kalyan Video: పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే తాటతీస్తాం..!.. పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్.. వీడియో ఇదే..
Image Credit: pawankalyan(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.