Add Zee Business As A Preferred Source
App

Festival Gift: గ్రామ పంచాయతీలకు పవన్‌ కల్యాణ్‌ పండుగ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?

Pawan Kalyan Festival Gift To Gram Panchayats Likely To Release Rs 1120 Crore Funds: వరుస పండుగల నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పండుగ గిఫ్ట్‌ ప్రకటించారు. రూ.1,120 కోట్ల నిధులు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. పంచాయతీలకు శుభవార్త వినిపించిన ఆ వార్త విశేషాలు ఇలా ఉన్నాయి.

Festival Gift: గ్రామ పంచాయతీలకు పవన్‌ కల్యాణ్‌ పండుగ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా?
Image Credit: Pawan Kalyan Festival Gift To Gram Panchayats

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More