Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan -Maha Kumbh: కుంభమేళాలో పవిత్ర స్నాం అనంతరం సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Pawan Kalyan -Maha Kumbh: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్.. ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్ రాజ్ లో గంగ, యమునా, సరస్వతిల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో భార్య, కుమారుడితో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ .. ఆత్మీయ బంధువు త్రివిక్రమ్ కూడా పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నాం ఆచరించారు. ఈ సందర్బంగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan -Maha Kumbh: కుంభమేళాలో పవిత్ర స్నాం అనంతరం సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Image Credit: Pawan Kalyan Maha Kumbh (X/Photo)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.