Add Zee Business As A Preferred Source
App

YSRCP: కల్తీ మద్యంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం

Perni Nani Fire On Adulterated Liquor: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న కల్తీ మద్యం అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోందని.. ఇప్పుడు కల్తీ మద్యం టీడీపీ పెంచి పోషిస్తోందని ఆరోపించారు.

YSRCP: కల్తీ మద్యంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం
Image Credit: Perni Nani

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More