Add Zee Business As A Preferred Source
App

HBD Pawan Kalyan: పవన్ అంటే మోడీకి ఎంత ఇష్టమో.. పుట్టినరోజున జనసేనానికి ప్రధాని స్పెషల్ బర్త్ డే విషెస్..

PM Modi Special birthday Pawan Kalyan: సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అటు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసారు.

HBD Pawan Kalyan: పవన్ అంటే మోడీకి ఎంత ఇష్టమో.. పుట్టినరోజున జనసేనానికి ప్రధాని స్పెషల్ బర్త్ డే విషెస్..
Image Credit: Modi Birthday wishes to pawan (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.