Add Zee Business As A Preferred Source
App

School Holidays: స్కూళ్లకు సెలవులు..9 రోజులు నాన్‌స్టాప్ హాలీడేస్..ఫుల్ ఎంజాయ్!

School Holidays Dasara: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నెలాఖరు వారంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని స్కూళ్లకు, ఇతర మిషనరీ స్కూళ్లకు హాలీడేస్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈసారి 9 రోజులు సెలవులు ఇచ్చింది.

School Holidays: స్కూళ్లకు సెలవులు..9 రోజులు నాన్‌స్టాప్ హాలీడేస్..ఫుల్ ఎంజాయ్!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More