Girl Naked photos: కాలేజీలో కామాంధులు.. నగ్నంగా యువతి ఫోటోలను తీసి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Harassement on girl: ఏపీలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచికచర్ల పరిధిలోని ఇంటనీరింగ్ కాలేజీలో యువతిని ఆమె స్నేహితులు బ్లాక్ మెయిల్ చేశారు.  దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 9, 2025, 04:22 PM IST
  • కాలేజీలో యువతికి వేధింపులు..
  • షాక్ లో స్థానికులు..
Girl Naked photos: కాలేజీలో కామాంధులు.. నగ్నంగా యువతి ఫోటోలను తీసి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Girl harassed with her boy friend in ntr district: ఇటీవల కాలంలో యువతీ,యువకులు రెచ్చిపోతున్నారు. తమ అవసరాల కోసం ప్రేమను పావుగా వాడుకుంటున్నారు. ఒకరిపై మరోకరు కపటమైన ప్రేమను చూపిస్తున్నారు. తమ అవసరాలు తీరేంత వరకు మంచిగా ఉండి.. ఫ్లడ్ చేస్తు ఆ తర్వాత ఒక్కసారిగా ఊసర వెల్లులే సిగ్గు పడే మాదిరిగా రంగులు మారుస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఇలాంటి ఘటనల్లో కొంత మంది అమ్మాయిలు కూడా మరికొందరు అబ్బాయిలకు మంచి పోటీని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కంచికచర్ల పరిధిలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.న  ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి సమీపంలోని పరిటాలలో సహాచర విద్యార్థినులతో కలిసి ఉంటుంది.

ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందని గాలి సైదా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త చనువు ఎక్కువై ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి సీక్రెట్ గా కాలేజీలు డుమ్మా కొట్టి మరీ తిరిగే వారు. ఈ నేపథ్యంలో సైదా, సదరు యువతికి మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారు. అదే సమయంలో ఫోటోలు కూడా తీశాడు.

Read more: Snake: ఇదేక్కడి విడ్డూరం.. మహిళను కాటేసి.. అక్కడే ప్రాణాలు విడిచిన సర్పం.. షాక్ లో భర్త.. ఎక్కడంటే..?

అప్పటి నుంచి యువతిని తనచుగా ఆ ఫోటోలు చూపిస్తు బెదిరింపులకు గురిచేశాడు. ఆ ఫోటోలను తమఫ్రెండ్స్ కు చూపించాడు. వాళ్లు కూడా యువతిని వేధించడంతో, సదరు యువతి విసిగిపోయింది. వెంటనే తనకు చేస్తున్న బ్లాక్ మెయిల్ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News