Telangana Governor: GST వల్లే అది సాధ్యమైంది.. ఫిక్కి వేడుకలో తెలంగాణ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

Telangana Governor: ఒకే దేశం, ఒకే పన్ను విధానం అమలు GST దోహదపడిందన్నారు తెలంగాణ గవర్నర్‌  జిష్ణు దేవ్ వర్మ  అన్నారు. ఫిక్కి  వేడుకలో జీఎస్టీ (Goods Service Tax)వల్ల కలిగిన లాభాలను వివరించారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 16, 2025, 11:10 AM IST
Telangana Governor: GST వల్లే అది సాధ్యమైంది.. ఫిక్కి వేడుకలో తెలంగాణ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

Telangana Governor: ఒకే దేశం, ఒకే చట్టం అమల్లోకి రాకముందే.. మన దేశంలో ఒకే దేశం.. ఒకే విధానం అమలు జీఎస్టీ వల్ల సాధ్యమైందన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. కోవిడ్‌ -19 వంటి క్లిష్ట సమయంలో ఇది దోహదపడిందన్నారు.  ఆ సమయంలో  GST విధానం పలు సమస్యలను ఎదుర్కొందన్నారు.

Add Zee News as a Preferred Source

ఈసమస్యల పరిష్కారానికి న్యాయ వ్యవస్థ సహకరించాలన్నారు. ఇందుకు తలెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు తెలంగాణ గవర్నర్‌   జిష్ణు దేవ్ వర్మ.

ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ SVN భట్టి కూడా పాల్గొన్నారు.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News