Add Zee Business As A Preferred Source
App

Bhuta Kola In Tirumala Video: తిరుమల బ్రహ్మోత్సవాల్లో కాంతారా భూత కోల.. భగ్గుమంటున్న శ్రీవారి భక్తులు.. వీడియో వైరల్..

Kantara bhoota kola in Tirumala: తిరుమలలో లో కాంతారాలోని భూత కోల అనే నృత్య ప్రదర్శన చేయడం ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు సీరియస్ అవుతున్నారు. స్వామి వారి సన్నిధిలో ఇదెక్కడి అపరాచం అంటూ టీటీడీపై మండి పడుతున్నారు.

Bhuta Kola In Tirumala Video: తిరుమల బ్రహ్మోత్సవాల్లో కాంతారా భూత కోల.. భగ్గుమంటున్న శ్రీవారి భక్తులు.. వీడియో వైరల్..
Image Credit: tirupatinews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More