Add Zee Business As A Preferred Source
App

Tirumala Temple: పులివేందుల ఎన్నికల వేళ జగన్‌కు ఊహించని ఝలక్.. జగన్ మేనమామపై పోలీసు కేసు..

Tirumala police case on  ravindranath reddy: జగన్ మేనమామ పవిత్రమైన శ్రీవారి ఆలయం ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడుతూ భక్తులు మనో  భావాల్ని దెబ్బతీసేలా ప్రవర్తించారు.ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి కి బిగ్ షాక్ ఇచ్చారు.

Tirumala Temple: పులివేందుల ఎన్నికల వేళ జగన్‌కు ఊహించని ఝలక్.. జగన్ మేనమామపై పోలీసు కేసు..
Image Credit: andhrapradeshnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.