Add Zee Business As A Preferred Source
App

Tirupati News: తిరుపతిలో ఉలిక్కి పడే ఘటన.. ఎంతో నమ్మకంగా ఉంటున్న కేర్ టేకర్ దారుణం.. ఏంజరిగిందంటే..?

Care taker kills elderly woman: పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధుడిని చూసుకోవడానికి నియమించిన కేర్ టేకర్ నిద్రలో ఉండగా  మేనత్త అయిన  వృద్ధురాలిపై దాడి చేశాడు. ఆమె మెడ నుంచి బంగారంను చోరీ చేసి పరారయ్యాడు.  ఈ  ఘటన టెంపుల్ సిటీ నగరాన్నిఉలిక్కిపడేలా చేసింది.

Tirupati News: తిరుపతిలో ఉలిక్కి పడే ఘటన.. ఎంతో నమ్మకంగా ఉంటున్న కేర్ టేకర్ దారుణం.. ఏంజరిగిందంటే..?
Image Credit: tirupatinews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More