Add Zee Business As A Preferred Source
App

Tirumala Brahmotsav: తిరుమల బ్రహ్మోత్సవం.. అత్యంత వైభవంగా గరుడ సేవ

Grandly Completes Garuda Seva In Tirumala: అత్యంత వైభవంగా జరుగుతున్న తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడ సేవ కన్నుల పండువగా జరిగింది. లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య గరుడ సేవ జరగ్గా.. తిరుమల భక్తులతో కిటికిటలాడింది.

Tirumala Brahmotsav: తిరుమల బ్రహ్మోత్సవం.. అత్యంత వైభవంగా గరుడ సేవ
Image Credit: Garuda Seva In Tirumala BrahmotsavSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More