Add Zee Business As A Preferred Source
App

Tirumala Brahmotsavam 2025: బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. నేడే అంకురార్పణ..

Tirumala Brahmotsavam 2025: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవానికి తిరుమల సర్వం సిద్ధం అయింది. ప్రతి యేటా ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ దేవ దేవుడికి స్వయంగా బ్రహ్మ దేవుడు నిర్వహించిన ఉత్సవాలు కాబట్టే దీనికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది.
Tirumala Brahmotsavam 2025: బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. నేడే అంకురార్పణ..
Image Credit: Brahmotsavam (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.