Add Zee Business As A Preferred Source
App

Tirumla No Filinghing Zone: తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించండి.. కేంద్రమంత్రికి బీఆర్ నాయుడు లేఖ..

Tirumla No Filinghing Zone:  ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సనాతన హిందూ భక్తులకు తిరుమల అనేది అతి గొప్ప ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. అయితే.. తిరుమలలో దేవతలు సంచరిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అయితే.. అపుడపుడు తిరుమల శ్రీవారి ఆలయంపై కొన్ని సార్లు విమానాలు చక్కర్లు కొట్టిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలని టీటీడీ చైర్మన్ కేంద్ర మంత్రికి లేఖ రాసారు.

Tirumla No Filinghing Zone: తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించండి.. కేంద్రమంత్రికి బీఆర్ నాయుడు లేఖ..
Image Credit: tirumala No Flighing Zone (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More