Add Zee Business As A Preferred Source
App

Rathotsavam: బ్రహ్మోత్సవాల్లో నేత్రపర్వంగా శ్రీవారి రథోత్సవం.. పరవశించిన తిరుమల భక్తులు

Experience Thrill Of Srivari Rathotsavam: అంగరంగ వైభవంగా సాగుతున్న తిరుమల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం రథోత్సవం. భక్తుల గోవింద నామస్మరణ మధ్య శ్రీవారు తన సతీసమేతంగా రథంపై ఊరేగారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Rathotsavam: బ్రహ్మోత్సవాల్లో నేత్రపర్వంగా శ్రీవారి రథోత్సవం.. పరవశించిన తిరుమల భక్తులు
Image Credit: Srivari Rathotsavam In Tirumala

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More