Add Zee Business As A Preferred Source
App

Tragedy Incident: భార్యను పంపడం లేదని అత్తామామలను కత్తితో కాటికి పంపిన అల్లుడు

Son In Law Kills To His Father In Law And Mother In Law: కట్టుకున్న భార్యను తన వద్దకు పంపించకుండా పుట్టింటి వద్ద ఉంచుకున్న అత్తామామలతో గొడవ పడ్డాడు. ఎంతకీ వారు పంపించకపోవడంతో ఆగ్రహావేశంలో అత్తామామలను అల్లుడు దారుణంగా చంపేశాడు. ఏపీలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Tragedy Incident: భార్యను పంపడం లేదని అత్తామామలను కత్తితో కాటికి పంపిన అల్లుడు
Image Credit: Family Issues Murder

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More