Add Zee Business As A Preferred Source
App

Tirumala Darshan: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

TTD Latest News: తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫార్సుల లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా..

Tirumala Darshan: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు
Image Credit: Tirumala Darshan (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.