Add Zee Business As A Preferred Source
App

Uppada Beach Gold: ఆంధ్రప్రదేశ్‌లో బంగారపు వర్షం..తుపాను తర్వాత సముద్రం నుంచి బంగారం కొట్టుకొచ్చింది!

Uppada Beach Gold Rush: ఇటీవలే అల్లకల్లోలం సృష్టించిన మొంథా తుపాను తర్వాత ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉప్పాడ బీచ్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కానీ తుఫాను ఇప్పుడు ఉప్పాడ బీచ్‌కు బంగారాన్ని తెచ్చిపెట్టిందనే వార్త వైరల్‌గా మారింది. దీనితో స్థానికులందరూ ఉప్పాడ బీచ్‌కు తరలివచ్చారు.

Uppada Beach Gold: ఆంధ్రప్రదేశ్‌లో బంగారపు వర్షం..తుపాను తర్వాత సముద్రం నుంచి బంగారం కొట్టుకొచ్చింది!
Image Credit: Source: Zee MediaSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More